Monday, 2 November 2026

June 2022

Featured News

జర్నలిస్టుల కార్డుల ఆన్లైన్ గడువు పెంచాలి -ఐజెయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1 (జనంసాక్షి) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చివరి తేదీని పెంచాలని టీ యూడబ్ల్యూజె (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కోసం ఆన్లైన్ ప్రక్రియ సమయం జూన్ నాలుగు వరకు…

Featured News

Coconut Water Benefits: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!

Coconut Water: మండే ఎండల కారణంగా చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచకోవడం ఎంతో మేలు. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే…

Featured News

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ

అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్‌ మండిపడ్డ మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ హనుమకొండ,జూన్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్‌ ఇతర రాష్టాల్ల్రో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా చేపట్టిన యాత్రలు…

Featured News

3నుంచి రాజధానిలో పట్టణప్రగతి: తలసాని

హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): గ్రేటర్‌లో ఈ నెల 3 నుంచి 15 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలా, గార్బేజి, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్‌ఎన్‌డీపీతో…

Featured News

సివిల్స్‌ విజేతలకు మంత్రి అభినందనలు

దేశ సేవలో ముందుండాలన్న హరీష్‌ రావు హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): సివిల్స్‌ విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్‌…

Featured News

గోసాంపల్లి సర్పంచ్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ.

దుబ్బాక 01,జూన్ ( జనం సాక్షి ) దుబ్బాక మండలంలోని గోసాన్ పల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి తండ్రి నర్సారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని  మెదక్ పార్లమెంటు…

Featured News

ఓబీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. – బీసీ నీనాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతనా -టి పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు

ఓబీసీల కుల గణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీసీల నినాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతను ప్రదర్శించడం ఏంటని అని టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఆయన…

health

మండుతున్న ఎండలు, వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలివే!!!

వేసవి పీక్స్‌లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రత పెరిగింది. మరి వడదెబ్బ తగలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం.. వేసవి చరమస్థాయిలో ఉంది. గత 3-4…

health

కడుపులో సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇవి ట్రై చేయండి ఉపశమనం పొందుతారు..!!

మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా అవి చాలా…

health

వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి…