రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను వీడరు
మునుగోడు ఉప ఎన్నిక రాదు కాంగ్రెస్లో ఉంటూనే టిఆర్ఎస్పై పోరాడుతారు ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి విశ్వాసం హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.…









