మద్యనిషేధంపై టిడిపి మహిళల పోరుబాట
తిరుపతి,జూలై30(జనంసాక్షి): సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ.. తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట తాళిబొట్టు, ఉరితాళ్లతో తెలుగు మహిళలు విన్నూత్న రీతిలో…



