మధ్యప్రదేశ్ లో దారుణం
గిరిజనమహిళను సజీవదహనం చేసిన దుండగులు గుణ,జూలై 4(జనంసాక్షి):మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 38 సంవత్సరాల ఒక గిరిజన మహిళను కొందరు వ్యక్తులు సజీవ దహనం చేసేందుకు నిప్పంటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా గిరిజన మహిళ…









