సింగాయిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం
కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 21 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయి పల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా ఉట్టికొట్టే కార్యక్రమం సంబరాలు చేసుకున్నారు. ఈ…










