Sunday, 8 November 2026

August 2022

ఆదిలాబాద్

మాజీ మంత్రి గీతారెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం

జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి), జహీరాబాద్ పట్టణంలోని  దత్తగిరి కాలనిలో  పార్క్ సమీపంలో  మాజీ మత్రి గీతారెడ్డి  క్యాంపు కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఆదివారం కార్యక్రమం లో బాగంగా ఆమె పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల…

జిల్లా వార్తలు

మండల కేంద్రంలో 3వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష.

– దీక్షా శిబిరంలో నమాజ్ చేసిన ముస్లిం మహిళలు, పురుషులు. బూర్గంపహాడ్ ఆగష్ట్21 (జనంసాక్షిిి) భద్రాద్రిి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 3వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్షలు బూర్గంపహడ్ మండలాన్ని పోలవరం ముంపు…

జిల్లా వార్తలు

టైగర్ రిజర్వ్ పరిధిలో వనమహోత్సవం

జన్నారం జనం సాక్షి న్యూస్: జన్నారం మండలంలోని కవ్వల్ టైగర్ రిజర్వు పరిధిలోగల గేట్ నెంబర్ వన్ లో ఆదివారం రోజున ఉదయం ఎఫ్ డి ఓ మాధవరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.…

ఖమ్మం

ఘనంగా స్వాతంత్య్ర వన మహోత్సవం

మల్హర్, జనంసాక్షి మండల కేంద్రమైన తాడిచర్ల తో పాటు మండలంలోని మల్లారం, వల్లెంకుంట, కొయ్యూరు, ఎడ్లపల్లి, దుబ్బపేట, నాచారం తదితర గ్రామాల్లో ఆదివారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాడిచర్ల లో…

జిల్లా వార్తలు

మునుగోడు సభకు బయలుదేరిన మండల బిజెపి నాయకులు

జన్నారం జనం సాక్షి న్యూస్: మునుగోడు లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండల బిజెపి నాయకులు ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని వారు…

కరీంనగర్

ఎంఐఎంతో రవీందర్ సింగ్ చర్చలు

  కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంను కరీంనగర్ నగర మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఎంఐఎం నగర…

జిల్లా వార్తలు

టీడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల జహీరాబాద్  రెవెన్యూ డివిజన్  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్గోయ్ ప్రభాకర్, నరసింహారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం…

జిల్లా వార్తలు

వజ్రోత్సవ క్రీడలకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ గీకురు

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగస్టు 21: మండల కేంద్రములో ఆజాద్ కి అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దాస సుధాకర్ ఆధ్వర్యములో ఆదివారం బ్యాట్ మెంటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలకు ముఖ్య…

జిల్లా వార్తలు

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ఖానాపూర్ రూరల్ 21 ఆగష్టు (జనం సాక్షి): వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖానాపూర్ మండలం లోని సతనపెల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ఎసై రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…

జిల్లా వార్తలు

ఘనంగా సదా శివ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

శివ్వంపేట ఆగస్ట్ 21, జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన అతి పురాతమైన సదా శివాలయం వద్ద ఆదివారం వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభం పున: ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శాస్త్రుల…