దళితులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడం దళిత బంధు ముఖ్య ఉద్దేశం – ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఇటీవల మండలంలో ఎంపికైన లబ్ధిదారులకు అందజేశారు. వారిలో రాజుపేట…










