ఎమ్మెల్యే ధర్మారెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్
జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ప్రజాపతి జనం సాక్షి, నర్సంపేట తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ని కలిసి కుమ్మరి కులస్తుల హక్కులకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామాలలో కమిటీ హాల్స్…








