_దోమలో మండలస్థాయి ఆటలపోటీలు._
దోమ న్యూస్ జనం సాక్షి. *వజ్రోత్సవాళ్ళో భాగంగా శుక్రవారం దోమ మండల కేంద్రంలో మండల స్థాయి క్రీడలు ప్రారంభంమయ్యాయి. మండలం లోని పలు పాఠశాలలకు సంబందించిన విద్యార్థులు పలు క్రీడల్లో పాల్గొన్నారు.ఎంపీపీ అనసూయ,స్థానిక సర్పంచ్ కె. రాజిరెడ్డి క్రీడాకారులను…










