విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి.
జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి): విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని నాగర్ కర్నూల్…









