Sunday, 8 November 2026

August 2022

ఖమ్మం

రక్తదానం చేస్తున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు.

యాదగిరి గుట్ట. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న నరసింహ సదనములో ఎంఎస్ఎన్ బ్యాంక్ ఉప్పల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు .ఇట్టి శిబిరంలో ఆలయ…

ఆదిలాబాద్

వైద్య సిబ్బంది కృషి వల్లే ఆస్పత్రికి కాయకల్ప అవార్డు.

రోగులను నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది బాధ్యతగా మెలగాలి. తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజుకుమార్ కందుకూరి. తాండూరు అగస్టు 17(జనంసాక్షి)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డాక్టర్ రవిశంకర్ వివిధ ప్రాంతాల నుంచి…

suryapet

నూతన నియామకం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జై గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పట్టణానికి చెందిన రంగు ముత్యంరాజు గౌడ్ నియమితులయ్యారు.జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ , రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని…

జిల్లా వార్తలు

స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో కవి బసవరాజప్ప కు సన్మానం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బాల భవనంలో ఈనెల 16వ తేదీ జరిగినకవి సమ్మేళనంలో మల్దకల్ గ్రామానికి చెందిన అధ్యాపకులుసుంకరి బసవరాజప్పను బాల భవనంలో ఘనంగా సన్మానించారు. 75 వ స్వాతంత్ర భారత…

జిల్లా వార్తలు

సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి..

  జనం సాక్షి న్యూస్ ఆగస్టు వలిగొండ: ఈనెల 22 23 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరిలో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య  ఆధ్వర్యంలో గోడ పత్రిక…

జిల్లా వార్తలు

గోదావరి జలాల సాధనకై సీపీఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

– సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు మోత్కూరు ఆగస్టు 17 జనంసాక్షి : మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేసి, గోదావరి,కృష్ణ, జలాలను  అందించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 21 నుండి 28 వరకు…

కరీంనగర్

గాంధీ చిత్ర ప్రదర్శన థియేటర్లను సందర్శించి విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేసిన డిఈఓ రాధా కిషన్

వేములవాడ, ఆగస్టు-17 (జనం సాక్షి) : జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విద్యార్థులకు బుధవారం గాంధీ చిత్ర ప్రదర్శన చేస్తున్న శివరామకృష్ణ, శ్రీ రాజరాజేశ్వర థియేటర్లను పరిశీలించారు. గాంధీ సినిమాను వీక్షిస్తున్న విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేశారు. ఆయన వెంట…

జిల్లా వార్తలు

*పెద్దేముల్ లో ఉవ్వెత్తున ఎగిసిపడిన జాతీయత భావం…*

పెద్దేముల్ ఆగస్టు 17( జనం సాక్షి) భారత్ మాత కి జై , వందేమాతరం నినాదాలతో  పెద్దేముల్ మార్మోగింది. బుధవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా…

suryapet

ఆధ్యాత్మికతతోనే దైవానుగ్రహం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఆధ్యాత్మికతను అలవర్చుకొని సన్మార్గంలో పయనించే వారికి దైవానుగ్రహం తప్పక ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం స్థానిక కృష్ణా కాలనీ లోని  శ్రీసిద్ది సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో షష్ఠి తిధిని…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ పార్టిలోనె ఉంటాం

బెజ్జూర్(జనంసాక్షి)బెజ్జుర్ నుండి సోమిని గ్రామం వరకు ప్రదాన రహదారి.వంతెనాలు పూర్తి చెస్తామని స్పష్టమైన హమి రావాడంతో బుదువారం నాడురాజీనామానుఉపసంహరించుకుంటున్నట్లు.జడ్పిటిసి.పద్రంపుష్పలత.ఎంపిటిసి.సాయి.సర్పంచ్ లు.తోర్రెం శంకర్. ఎలాది శారద .ఆలంమంగళ మార్కేట్ కమిటి డైరెక్టర్.సత్తయ్య.సహకారా సంఘం డైరెక్టర్ పెందాం శ్రీహరి తెలిపారు.ప్రజల అబివృద్ధి…