Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

యాకాంతం గౌడ్ కు రాష్ట్రస్థాయి అప్రిసియేషన్ అవార్డు

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / 2021 – 2022 సవత్సరంలో  మహబూబాబాద్ జిల్లాలో అధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రస్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ అవార్డు సర్టిఫికెట్ ను బుధవారం హనుమకొండ…

జిల్లా వార్తలు

కొల్లూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఝరాసంగం ఆగస్టు 17 (జనంసాక్షి) మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. బుధవారం ఎంపీటీసీ లక్ష్మి రాజ్ కుమార్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం స్థానిక…

జిల్లా వార్తలు

నాబార్డ్ లో విశేష సేవలు అందిస్తున్న అనంత పాట్నాకు ప్రశంస పత్రం…

మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న అనంత పాట్నా..   జనంసాక్షి/చిగురుమామిడి (ఆగష్టు 17): భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో…

జిల్లా వార్తలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

ఆళ్లపల్లి ఆగస్టు 17 (జనం సాక్షి) బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆళ్లపల్లి మండల ఏజెన్సీ గౌడ సంఘ నాయకులు బత్తిని వెంకటేష్, శ్రీరామ్ సమ్మయ్య, తాళ్లపల్లి వెంకన్న యాసర…

జిల్లా వార్తలు

స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి):75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిఎంహెచ్ ఓ దయానంద స్వామి మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గిరి ప్రసాద్ …

జిల్లా వార్తలు

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

దేవాలయాలు శక్తి కేంద్రాలు -ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. మంచాల మండలం అగపల్లి గ్రామంలో  నూతనంగా నిర్మించిన ఊర పోచమ్మ…

జిల్లా వార్తలు

వయ్యారి భామ మొక్కల నివారణ పై అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, ఆగస్టు 17 (జనం సాక్షి): కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో బుధవారం  పార్తీనియం  వయ్యారి భామ వలన కలిగే అనర్ధాలు వాటి నిర్మూలన వలన కలిగే లాభాలను కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్  బి…

ఖమ్మం

రక్తదానం చేస్తున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు.

యాదగిరి గుట్ట. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న నరసింహ సదనములో ఎంఎస్ఎన్ బ్యాంక్ ఉప్పల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు .ఇట్టి శిబిరంలో ఆలయ…

జిల్లా వార్తలు

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపనగండ్ల 17 ఆగస్టు (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో నూతన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. బొల్లారం గ్రామానికి చెందిన 48 మంది…

జిల్లా వార్తలు

సీనియర్ జర్నలిస్టు ఆంజనేయులుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని కలెక్టర్ కు వినతిపత్రం

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్): అచ్చంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కానుగుల ఆంజనేయులు కు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని జిల్లాలోని పలు జర్నలిస్టుల సంఘాల నేతల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్…