Sunday, 8 November 2026

August 2022

ఖమ్మం

భావితరాలకు స్వతంత్ర వజ్రోత్సవాలు స్ఫూర్తి.. – ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన.

  కరకగూడెం, ఆగస్టు16(జనంసాక్షి):భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం మండలం లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం అయింది.ఈ గీతాలాపన లో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల ఉద్యోగస్తులు, సిబ్బంది, వ్యాపార వేత్తలు, ,జర్నలిస్టులు విద్యార్థులు…

జిల్లా వార్తలు

*లింగంపేట్ లో అటల్ బీహార్ వాజ్పేయికి ఘననివాళి

లింగంపేట్ 16 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండల కేంద్రంలోని భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి 4 వర్ధంతి ఘనంగా నిర్వహించినట్లు బిజేపి మండల అద్యక్షుడు జక్సాని దత్తురాములు తెలిపారు.అటల్ బీహర్ వాజ్పే చిత్రపటానికి…

ఆదిలాబాద్

వికారాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం.. ముఖ్యాంశాలు :

వికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నదివికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది• వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా..• ఇక్కడి అనంతగిరి కొండల్లో ఉన్న ఔషదాల గాలి ఆరోగ్యానికెంతో మంచిది.• ఉద్యమ సమయంలోనే వికారాబాద్…

జిల్లా వార్తలు

మిర్యాలగూడలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

  మిర్యాలగూడ. జనం సాక్షి ఆగస్టు16: :స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న “సాముహిక జాతీయ గీతాలాపన” కార్యక్రమం మిర్యాలగూడ ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:30 నిముషాలకు జనగణమన గీతాన్ని ఆలపించారు.ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్…

జిల్లా వార్తలు

తహసిల్దార్ కార్యాలయం ముందు సామూహిక గీతాలాపన

మల్దకల్ ఆగస్టు 16 (జనంసాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు 11:30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ హరికృష్ణ,నాయబ్ తహసిల్దార్ మదన్ మోహన్ గౌడ్, ఆర్…

suryapet

వీఆర్ఏల నిరసన ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ…

జిల్లా వార్తలు

విజయవంతంగా సామూహిక జాతీయగీతాలాపన

జనంసాక్షి   రాజంపేట్ మండల కేంద్రంలో జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ప్రజలు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని జాతీయ గీతాలపన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రాజు…

జిల్లా వార్తలు

ఉత్తమ వైద్యాధికారిగా జగదేవ్ పూర్ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మహిపాల్

జగదేవ్ పూర్ ఆగస్ట్ 16 జనం సాక్షి : ఉత్తమ వైద్యాధికారిగా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మహిపాల్ కు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. జగదేవ్ పూర్ ప్రాథమిక…

జిల్లా వార్తలు

న్యాయవాది హత్యకు నిరసనగా విధులు బహిష్కరణ

ఎల్లారెడ్డి 16 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్) నల్గొండ జిల్లాలో న్యాయవాది  గాదె  విజయరెడ్డి  హత్యకు నిరసనగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిప్ కోర్ట్ ఆవరణలో మంగళవారం నాడు ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్  న్యాయవాదులు  నిరసన వ్యక్తం చేసి విధులు…

జిల్లా వార్తలు

వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన -ముదిరాజ్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి పేర్ల గణేష్ ముదిరాజ్

కురవి ఆగస్టు-16 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలోని మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్ కుమార్తె పర్ణిక వెడ్స్ డాక్టర్ కృష్ణ కుమార్ వివాహ ఆహ్వానిక పత్రికను…