సులానగర్ పంచాయతీ కార్యాలయం ముందు సామూహిక జాతీయ గీతాలాపన
టేకులపల్లి ,ఆగస్టు 16( జనం సాక్షి ):భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా టేకులపల్లి మండలంలోని ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలో సులానగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు జనం భారీగా చేరుకొని త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి…








