దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్
కేందర వైద్యారోగ్య శాఖ అత్యవసరభేటీ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ మేనేజ్‌మెంట్ గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం…






