తొలి దశ ఉద్యమకారుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):1969లో తొలి దశ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్ర పోరాట స్ఫూర్తితో నిర్వహించిన మలిదశ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అన్నారు.ఆదివారం…









