ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం:
:శామీర్ పేట్, జనం సాక్షి : తూముకుంట మున్సిపాలిటీ పరిధి లోని దేవరయంజాల్ జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి వరకు చదివిన 1996-1997 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజు…









