38వ రోజుకు చేరిన గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మె
ములుగు,ఆగస్ట్31(జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 3హామీలు పే స్కేల్ జీవో మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55…










