విగ్నేశ్వర స్వామి పూజలో పాల్గొన్న కోడి అమరేందర్ యాదవ్ కృష్ణవేణి దంపతులు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 31( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లోని గోదావరి కాలని,ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్నేశ్వర స్వామి విగ్రహాలను సొంత ఖర్చుతో అందించి విగ్నేశ్వర స్వామి…








