జిల్లా ఏర్పాటు చేయాలని ఆర్డీవో వినతి:-
మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడను జిల్లా కేంద్రం చేయాలని, ప్రజల ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియజేసేలా నివేదించాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి…









