” తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తథ్యం – స్పష్టం చేసిన బిజెపి నేతలు బొబ్బ నవతారెడ్డి మొవ్వ సత్యనారాయణ
శేరిలింగంపల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దండు గుండెలు బాదుకున్నా… ప్రజలకు సాగిలపడి మొక్కినా నాయకులను కనికరించే పరిస్థితి లేదని, ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తత్యమని బిజెపి నేతలు బొబ్బ…








