సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
నందిపేట్ ఆగస్టు 27 (జనం సాక్షి) ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకరించి మంజూరు అయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ…









