ఘనంగా పండిట్ దీన్ దయాళ్ జయంతి వేడుకలు.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్25 పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని నిర్మాణం చేసిన ఘనత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకే దక్కుతుందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు.మల్కాజిగిరిలో ఏర్పాటు…










