కేరళ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
చింతలపాలెం జనంసాక్షి సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోని కేరళ ఉన్నత పాఠశాలలో దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు,ఈ సంబరాలలో పిల్లలు బతుకమ్మలను తయారు చేసి ఆటలు పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్…










