Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

ఆదర్శ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 24 మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అలీముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే బతుకమ్మకు ఖ్యాతిగాంచిందని అన్నారు.…

జిల్లా వార్తలు

మేడారం స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్24(జనంసాక్షి):మేడారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్ గ్రామ సర్పంచ్ కాలుసాని అరుణప్రభాకర్ రెడ్డి స్కూల్ పిల్లలకి పంచడం జరిగింది.తరువాత జరిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామసర్పంచ్ కాలుసాని అరుణప్రభాకర్ రెడ్డికి హెడ్…

జిల్లా వార్తలు

ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలి

ఆయిల్ ఫామ్ సాగు మొక్కలపై రాయితీ ఆయిల్ ఫామ్ సాగుకు నాలుగు సంవత్సరాల సాగు ఖర్చు శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ సాగు మొక్కకు…

జిల్లా వార్తలు

జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, విద్యార్థినిలు. యువతులకు ఏమైనా సంఘటనలు జరుగుతే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలి. మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన…

జిల్లా వార్తలు

రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి .

15 రోజుల క్రితం కుంటల విహార యాత్ర కు వెళ్ళేటప్పుడు ఖానాపూర్ లో వాళ్ళు ప్రయాణిస్తున్న tata మ్యాజిక్ పై చెట్టు పడి    ప్రమాదవసాత్తు మరణం చెందిన వూట్నూరి రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్…

కామారెడ్డి

రు 2.50 లక్షలఎల్ వో సి అందజేత

రేగోడ్ / జనం సాక్షి సెప్టెంబర్ 24 అనారోగ్యంతో బాధపడి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నేను నన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపనాస్తం,ఎల్ ఓ సి ద్వారా రూపాయలు 2.50 లక్షల ఎల్ఓసి పత్రాన్ని…

జిల్లా వార్తలు

ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రతిరోజు బతుకమ్మ…

జిల్లా వార్తలు

కల్తీ పాల తయారు కేంద్రాన్ని గుట్టురట్టు చేసిన బొమ్మలరామారం పోలీసులు

బొమ్మల రామారం. జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదర్ పల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పక్కా సమాచారంతో పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించామని ఎస్ఐ వెంకన్న విలేకరుల…

జిల్లా వార్తలు

యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో బతుకమ్మ సంబరాలు ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు.

మల్లాపూర్ ( జనం సాక్షి )సెప్టెంబర్: 24 మండలంలోని కుస్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి . విద్యార్థులు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మ లను పేర్చి ,…

జిల్లా వార్తలు

నవరాత్రి ఉత్సవ నిర్వహణ పై అవగాహన సదస్సు.

నల్గొండ టౌన్ సెప్టెంబర్ 24 జనంసాక్షి. ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డార్మెటరీ హాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీస్ కమిటీ సభ్యులతో, ఉత్సవ సమితి సభ్యులతో,దుర్గ మాత నిర్వాహకులతో పోలీసు వారు అవగాహన…