Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టుకున్న ఒకే ఒక నియోజక వర్గం బాన్సువాడ. కల్లూర్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన స్పీకర్

కోటగిరి సెప్టెంబర్ 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని కల్లూర్,లిం గాపూర్,భర్ధిపూర్ తాండ,ఘన్నరం గ్రామాలలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని ఆయా గ్రామాల లబ్ధిదారులకు…

ఖమ్మం

బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన తహసిల్దార్ చందా నరేష్ కొత్తగూడ సెప్టెంబర్ 24జనంసాక్షి:మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తహసిల్దార్ చందా నరేష్ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా…

కరీంనగర్

ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించిన చందన స్కూల్

చౌటుప్పల్ (జనం సాక్షి),  చౌటుప్పల్ స్థానిక చందన స్కూల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. దీనికోసం పిల్లలు రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొనివచ్చారు. పిల్లలందరూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ అందంగా సంప్రదాయ దుస్తులతో అలరించారు.…

జిల్లా వార్తలు

కారుణ్య జ్యోతి పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

నల్లబెల్లి సెప్టెంబర్ 24 (జనం సాక్షి): మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, కరస్పాండెంట్ మరియా…

జిల్లా వార్తలు

“సీనియర్ పాత్రికేయులు రాములు గౌడ్ కు మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ పరామర్శ”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 24( జనంసాక్షి): శేరిలింగంపల్లి ప్రాంతంలో విలువలతో కూడిన జర్నలిజానికి ఆద్యుడుగా భావించే సీనియర్ జర్నలిస్టు పివి రాములు ను శుక్రవారం చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పి. అశోక్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు…

జిల్లా వార్తలు

కోదాడ పురపాలక సంఘం అధ్వర్యంలో లో బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ సెప్టెంబర్ 24 ( జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర పండుగ గా తెలిపినటువంటి బతుకమ్మ పండుగను కోదాడ పట్టణ ప్రజలకోసం పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో…

జిల్లా వార్తలు

“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. భీమప్ప మాట్లాడుతూ దసరా పండుగ ముందు…

ఆదిలాబాద్

రేపటినుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జనం సాక్షి,వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దుర్గాభవాని సేవా సమితి సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణమంతా ముస్తాబయిందని గ్రామంలోని పలు…

జిల్లా వార్తలు

వెల్దుర్తి లో ఘనంగా బతుకమ్మ పండుగ

జనం సాక్షి , వెల్దుర్తి: వెల్దుర్తి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నేటినుండి ప్రారంభమయ్యాయి మహిళలంతా ఐదు రకాల పూలతో తంగేడు గునుగు గుమ్మడి బంతి చామంతి పూలను వరుస క్రమంలో పేర్చి బతుకమ్మను తయారుచేసి ఎంతో ఇష్టంగా…