రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు కమిషన్ కు సంప్రదించాలి.
పెదప్రజలకు మేరుగైన వైద్యసేవలు అందించాలి. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డా. జి. చంద్రయ్య. తాండూరు సెప్టెంబర్ 24(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్…









