Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

ఆశ వర్కర్ల సేవలు ఎంతో విలువైనవి కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23 ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని వాటిని వెలకట్టలేమని కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ ఆరోగ్య ఉపకేంద్రంలోని ఆశా వర్కర్లకు యూనిఫామ్ అందజేసిన…

Featured News

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.

తాండూర్ (మంచిర్యాల ) సెప్టెంబర్ 23 జనంసాక్షి : తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజ్ అదనపు తరగతి గదులను శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా…

జిల్లా వార్తలు

వీఆర్ఏలకు మద్దతుగా టిపిటిఎఫ్ జిల్లా నాయకుల మద్దతు

గంగారం సెప్టెంబర్ 23(జనం సాక్షి)            గంగారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు చేస్తున్న61వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యన్నీ తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ పెడరేషన్(టిపిటిఎఫ్) మహబూబాబాద్ జిల్లా శాఖ కండిస్తుంది. న్యాయమైన…

జిల్లా వార్తలు

బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతం

ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 23 ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతమని అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో…

ఆదిలాబాద్

జనహితమే జడ్పిటిసి లక్ష్యం

ఆర్థిక సాయం అందజేత శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన మున్నూరు క్యాధరమ్మ  అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం…

జిల్లా వార్తలు

పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

అటవీ ప్రభుత్వ శాఖల మధ్య గొడవలు లేకుండా సరిహద్దులను గుర్తించాలి.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): గ్రామాలలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర…

కరీంనగర్

వేమూరి ఆధ్వర్యంలో ఇందిరా వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, సెప్టెంబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ ఇచ్చిన పిలుపులో భాగంగా …

suryapet

ఈ నెల 26 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్థానిక సంతోషిమాత దేవాలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు పది రోజుల పాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేష్ గుప్తా, బ్రహ్మాండ్లపల్లి…

జిల్లా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ ని కలిసిన సర్పంచ్ సురేందర్ నాయక్

టేకులపల్లి ,సెప్టెంబర్ 23( జనం సాక్షి ): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఖమ్మం లోని వారి స్వగృహంలో టేకులపల్లి మండల పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ సురేంద్రనాయక్…

జిల్లా వార్తలు

వర్షాలకు ఇల్లు కూలిన వృద్ద దంపతులకు తాత్కాలిక ఇంటినిర్మాణం చేయించిన కోవిడ్ వాలంటీర్స్.

తాత్కాలిక ఇంటిని అందించిన కోవిడ్ వాలంటీర్స్ సభ్యులు. నెన్నెల, సెప్టెంబర్23,(జనంసాక్షి) గత నెలలో నెన్నెల మండలంలో కురిసిన భారీ వర్షానికి కోనంపేట్ గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ గిరిజన వృద్దదంపతులైన జంబి కొండయ్య-లచ్చక్క ల ఇల్లు భారీ వర్షాలకు…