Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 23 జనంసాక్షి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి  నుండి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి అభివృద్ధికి  పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సముచిత  స్థానాన్ని    కల్పిస్తున్నట్లు  నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.…

ఖమ్మం

సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్రం విషయాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు.

జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ రాజన్న సిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 23. (జనం సాక్షి). సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చని జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ అన్నారు. శుక్రవారం…

జిల్లా వార్తలు

మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ;ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) శాసనమండలి సభ్యులు  , మాజీ మంత్రివర్యులు  పట్నం మహేందర్ రెడ్డి  జన్మదినం సందర్బంగా ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ,   , చంపాపేట్ మాజీ కార్పొరేటర్  సామ…

జిల్లా వార్తలు

ఆడపడుచులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఎంపీపీ వై రాజారెడ్డి మల్దకల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బిజ్వారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం దసరా…

ఆదిలాబాద్

మర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మర్పల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన టిఆర్ఎస్ నాయకులు. శుక్రవారం రోజున పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల…

జిల్లా వార్తలు

జనహితమే జడ్పిటిసి లక్ష్యం

ఆర్థిక సాయం అందజేత శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన మున్నూరు క్యాధరమ్మ  అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం…

suryapet

కరోనా ఆపత్కాల సమయంలో మెడికల్ కాలేజ్ సేవలు భేష్

వేలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఘనత ఇక్కడి వైద్యులది సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఫ్రేషేర్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జీవితంలో మంచి జ్ఞాపకాలు ఇచ్చే పద్దతుల్లో విద్యార్థులు…

జిల్లా వార్తలు

శక్తి కేంద్రాలతో పార్టీ పటిష్టం

వేమనపల్లి, సెప్టెంబర్ 23 (జనంసాక్షి) వేమనపల్లి మండలకేంద్రంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాల సమావేశానికి ముఖ్యఅతిధిగా పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు హాజరుయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు…

జిల్లా వార్తలు

పొడు సమస్యలపై సమీక్ష సమావేశం.

నెరడిగొండ సెప్టెంబర్23(జనంసాక్షి): ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొడు భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని డీపీఓ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడివో సమావేశ మందిరంలో అటవీశాఖ పంచాయతీ రాజ్ రెవెన్యూ…

జిల్లా వార్తలు

సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి పి శ్రీ కొట్టే పద్మ సైదేశ్వరరావు

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మేళ్లచెర్వు మండల పరిషత్ కార్యాలయం నందు పొషన్ అభియాన్(పోషక మాసం) సందర్భంగా  ఐ సి డి ఎస్ కోదాడ ప్రాజెక్ట్ వారు ఈరోజు గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించడం…