Sunday, 8 November 2026

September 2022

కరీంనగర్

*పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆల్బెండజోల్ మాత్రలు మ్రింగించాలి*

మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): పిల్లల కడుపులో ఉన్న నులిపురుగులను నిర్మూలించడానికి మాప్ అప్ దినోత్సవం సందర్భంగా గురువారం రేపాల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో 13 గ్రామ పంచాయతీలలో అంగన్వాడి స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 19 సంవత్సరాల…

జిల్లా వార్తలు

ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి  మల్దకల్ సెప్టెంబర్ 22(జనంసాక్షి)గద్వాల నియోజకవర్గంలో మల్డకల్  కేంద్రంలోని  కొత్త ఆసరా పెన్షన్లర్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి,జెడ్పీ చైర్మన్ సరిత,రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు…

జిల్లా వార్తలు

విశ్వకర్మీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వినతిపత్రం అందజేసిన : కౌలే జగన్నాథం

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఎమ్ బి సీలకు కేటాయించే బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లతో విశ్వకర్మ ఫెడరేషన్ కార్పోరేషన్కు కేటాయించాలని కోరుతూ  గురువారం నాడు  తెలంగాణ  రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు   బండి సంజయ్కుమార్ చేపడుతున్న ప్రజా…

జిల్లా వార్తలు

విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్స్ వేసిన మున్సిపల్ చైర్మన్

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: విద్యార్థులకు తప్పనిసరిగా నులిపురుగుల టాబ్లెట్స్ వేయించాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు విద్యార్థులకు నులిపురుగుల కూలీలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు వర్షాకాల సీజన్లో విద్యార్థులకు వివిధ…

suryapet

గోదాములను పరిశీలించిన నాబార్డ్, టెస్కాబ్ అధికారులు

రైతులు సొసైటీ గోదాములను సద్వినియోగం చేసుకోవాలి;కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ) కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలు కూచిపూడి, గణపవరం,తొగర్రాయి,తమ్మర బండ పాలెం గ్రామాలలో రైతుల ధాన్యం నిల్వ…

జిల్లా వార్తలు

రాజమాత ఫౌండేషన్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఆఫ్ పీస్ అవార్డు

మోత్కూరు సెప్టెంబర్ 22 జనంసాక్షి : వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ సౌత్ కొరియా సహకారంతో శ్రీ రాజమాత ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి శ్రీ రాజమాత ఫౌండేషన్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆఫ్ పీస్…

జిల్లా వార్తలు

మహాసభలు జయప్రదం చేయండి…

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు…. అనంతగిరి, జనం సాక్షి సెప్టెంబర్ 29న ఆత్మకూరు మండలం నమ్మికల్ గ్రామంలో జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయాలని గీత…

జిల్లా వార్తలు

బస్ స్టేషన్ ను పునరుద్ధరించాలి

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రయాణ ప్రాంగణాన్ని శుభ్ర పరిచి పునరుద్ధరించాలని కోరుతూ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి భావన ఆదినారాయణ గురువారం తహశీల్దార్ దామోదర్ రావుకు వినతి పత్రం…

జిల్లా వార్తలు

చెంగిచెర్ల గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా అశోక్ గౌడ్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు మేడిపల్లి – జనంసాక్షి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా కె.అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ అధికారి సమక్షంలో సంఘం ఎన్నికలు నిర్వహించగా.. సభ్యులను…

ఆదిలాబాద్

వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా మధులత శ్రీనివాస్ చారి.

జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదగా నియామకపత్రం అందజేత. జాతీయ కార్యవర్గ సభ్యులు బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి. తాండూరు సెప్టెంబర్ 22(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా మధులత శ్రీనివాస్ చారి.జాతీయ అధ్యక్షులు ఆర్…