జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం.
ఏర్గట్ల సెప్టెంబర్ 22 (జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గురువారం రోజున జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ స్టెపిరాని, జిల్లా ఆరోగ్య విస్తరణ…








