జాతీయస్థాయి అక్షర పురస్కారాల ప్రధానోత్సవం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హల్ నందు శుక్రవారం జరుగనున్న జాతీయస్థాయి అక్షర పురస్కారాల బ్రోచర్ ను జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ , ఎన్జీవోస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాస…










