*బీజేపీ ఎక్స్ సర్వీస్ మెన్ జిల్లా కన్వీనర్ గా శ్రీనివాస్.
చిట్యాల21( జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ జిల్లా కన్వీనర్ గా మండల లోని గుంటుపల్లి గ్రామానికి చెందిన మొలకలపల్లి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్ బుధవారం తెలిపారు.…










