అటవీ హక్కుల చట్టాన్ని పక్కన పెట్టి పోడు భూములకు పట్టాలెలా యిస్తారు?
సిపిఐ (ఎంఎల్ ) జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి / అటవీ హక్కుల చట్టాన్ని యధావిధిగా అమలు చేయకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోడు పట్టాల జారి బాధ్యతను అప్పగించటం చట్టం నిబందనలకు…










