ఎమ్మెల్యే పైన కాంట్రాక్టర్ దానయ్య ఆరోపణలు సిగ్గుచేటు – ఎంపీపీ కృపేష్
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పంచాయతీ రాజ్ ఆధీనంలో గల జడ్పీ గెస్ట్ హౌస్ భవనం నిర్మాణానికి 2012-18 లో ₹30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ 30 లక్షల నిధులతో భవనం నిర్మించడం జరిగింది. కేవలం డోర్లు, ఫ్లోరింగ్,…










