టీపిసిసి సభ్యులుగా వెడ్మ బొజ్జు పటేల్ నియామకం.
జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ప్రతినిధుల కార్యవర్గాన్ని గురువారం హైదరాబాద్ లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశం లో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఖానాపూర్ నియోజక వర్గం నుంచి పిసిసి సభ్యులుగా వెడ్మ…










