Sunday, 8 November 2026

September 2022

Cinema

కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది.…

జిల్లా వార్తలు

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఓం ప్రకాష్ పాటిల్

ఝరాసంగం సెప్టెంబర్ 21 జనం సాక్షి ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను సర్పంచ్ ఓం ప్రకాష పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు ప్రతి ఒక్కరు…

కామారెడ్డి

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 21  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్న సందర్భంగా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి తెరాస గ్రామ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు అధ్యక్షతన పాలాభిషేకం చేశారు…

జిల్లా వార్తలు

పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

న్యాల్ కల్ ఎమ్మార్వో షబానా బి ని సస్పెండ్ చేసిన అధికారులు

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )న్యాల్ కల్ ఎమ్మార్వో షబానా బి ని సస్పెండ్ చేసినట్లు జహీరాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు తెలిపారు. న్యాల్ కల్ నూతన ఎమ్మార్వో గా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ లో విధులు…

కరీంనగర్

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఉప సర్పంచ్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులు తట్టు నారాయణ

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరణ

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తమ పిల్లలకు విద్యాబోధన మరింత మెరుగుగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఆలోచనతో అందరి సహాయ సహకారాలతో వారి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరించారు. మండల పరిధిలోని ఎంపీపీ…

కరీంనగర్

డయాలసిస్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

జనంసాక్షి/ రేగోడు సెప్టెంబర్ 20 మండల కేంద్రమైన రేగోడు గ్రామానికి చెందిన మెతుకు దత్తు భార్య వాణి సుమారు గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురికాగా ఆ కుటుంబం మార్తికే ఇబ్బందులు…

ఖమ్మం

వడ్డి గ్రామంలో వివిధ వార్డులో కొత్త వీధిదీపాలను ఏర్పాటు

న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామంలో వర్షానికి గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నరసింహులు మంగళవారం రోజు పంచాయతీ సిబ్బందితో దగ్గరుండి వివిధ…

కామారెడ్డి

వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 జనంసాక్షి; శుభ్రపరిచిన దాన్యం ను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం…