రేషన్ బియ్యం పట్టివేత
బియ్యం తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అశ్వరావుపేట పోలీసులు పట్టుకున్నారు.…









