*పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చాలి*
మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): మునగాల మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, బాయిర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తిలో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా…










