Monday, 9 November 2026

September 2022

suryapet

మున్నూరు కాపు నూతన కార్యవర్గం ఎన్నిక..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 18 జనం సాక్షి: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామం లో ఆదివారం మున్నూరు కాపు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  బత్తుల మున్నూరుకాపు సంఘములో చిన్నమల్లారెడ్డి మున్నూరుకాపు సదర్ సంఘము సమావేశంలో నూతన…

జిల్లా వార్తలు

వజ్రోత్సవాల్లో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సన్మానం.

తొర్రూర్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి ) తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా ,,ముఖ్యమంత్రి వర్యులు కల్యాకుంట్ల చంద్రశేఖర్ రావు  అదేశాలఅనుసారం.పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు  చూచినమేరకు సెప్టెంబర్ 16.17.18 తారికులలోతెలంగాణ జాతీయ సమైఖ్య వాజ్రోత్సవాలు పొలేపల్లి గ్రామములో…

జిల్లా వార్తలు

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

*మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) గిరిజనుల రిజర్వేషన్ 10శాతం పెంపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో గిరిజన నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల చిరకాల…

జిల్లా వార్తలు

56వ రోజు చేరిన వీఆర్ఏల సమ్మె

 మల్దకల్ సెప్టెంబర్ 18 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని విఆర్ఓ సమ్మె ఆదివారం నాటికి 56వ రోజు చేరింది.నిరవధిక సమ్మె లో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటివంటి హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు బి.రాములు, జిల్లా కన్వీనర్ మహేష్,వెంకటేష్,.తదితరులు చర్చించుకోవడం…

suryapet

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

 టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల‌ లచ్చిరాం సూర్యాపేట (జనంసాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బేర దేవన్న‌ , రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల‌ లచ్చిరాం అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన…

కామారెడ్డి

విద్యార్థులను, కవులను సన్మానించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్18 (జనంసాక్షి); కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథ, యోగ, యక్షగానం, గిరిజన వేషధారణలో విద్యార్థులు నృత్యాలు  వంటి…

కామారెడ్డి

పేటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అశ్వారావుపేట, సెప్టెంబర్ 18( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజన చట్టాలు అమలు చేయడంలో మరింత చొరవ తీసుకొని పోడు భూముల సమస్యలను రూపుమాపేందుకు జీవో పాస్ చేయడానికి తీసుకున్న నిర్ణయం పట్ల…

జిల్లా వార్తలు

– భారతీయ జనత పార్టీలో కోమటపల్లి నుండి ఎవరు చేరలేదు.

 కోమటపల్లి గ్రామ అధ్యక్షుడు సర్దన నర్సయ్య. మంగపేట,సెప్టెంబర్ 18 (జనంసాక్షి):- మంగపేట మండల కోమటపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు భారతీయ జనతా పార్టీలో చేరారు అని 17 వ తరికు నా ప్రకటన చేశారు,దీన్ని…

జిల్లా వార్తలు

ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండి ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని స్థానిక 43వ వార్డ్ కౌన్సిలర్ నామ అరుణ ప్రవీణ్ అన్నారు.ఆదివారం ఆ వార్డులో అనారోగ్యంతో మృతి చెందిన బత్తుల…

ఖమ్మం

ముస్లింలకు మైనారిటీ బంధు,12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

చింతలపాలెం  జనంసాక్షి సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద ముస్లింకు మైనారిటీ బంధు పథకాన్ని ప్రకటించి ముస్లింలను ఆదుకోవాలని ముస్లిం మైనారిటీ సంఘం నాయకుడు షేక్ జియాలుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…