మహసభలకు మంత్రి అల్లోల ను ఆహ్వనించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు )
జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్ నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,, టీయూడబ్ల్యూజే (ఐజేయు) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని TUWJ(…










