Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

గార్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి) విశ్వకర్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని శివాలయంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గార్ల మండల అధ్యక్షులు రావూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలజ్ఞాని శ్రీ మద్విరాట్…

ఆదిలాబాద్

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్న బిజెపి శ్రేణులు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించకొని రక్తదాన శిబిరం.  ప్రపంచం మెచ్చిన నేత నరేంద్రమోదీ.  జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ భారతీయ…

జిల్లా వార్తలు

నోముల గ్రామంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

  రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా నోముల గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నోముల గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ పల్నాటి బాలరాజ్  మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ లో రాచరిక పరిపాలన నుండి…

జిల్లా వార్తలు

అక్బర్ పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ నందు ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరణ.

  దుబ్బాక సెప్టెంబర్ 17,( జనం సాక్షి ) టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి సూచనతో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం  హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17,1948లో భారతదేశంలో విలీనమైన వచ్చే ఏడాది సెప్టెంబర్…

జిల్లా వార్తలు

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ

-పలుచోట్ల జెండాను అవిషరించిన జశ్వంత్ ఠాకూర్ మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి)   రాష్ట్ర పిలుపు మేరకు గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ ఆధ్వర్యంలో భుత్ ల వారిగా జాతీయ జెండా ఆవిష్కరణలు జరపగా గార్ల మండల కేంద్రంలో…

జిల్లా వార్తలు

పురపాలక సంఘం మెదక్

జనం సాక్షి ప్రతినిధి మెదక్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా తేదీ. 17.09.2022 నాడు ఉదయం 8.15 గంటలకు మెదక్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గౌరవ…

జిల్లా వార్తలు

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను శనివారం బీచుపల్లి పదో బెటాలియంలో కమాండెంట్ రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.…

కరీంనగర్

ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి) సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిన మోడీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దేశంలో నెలకొన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని…

ఆదిలాబాద్

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ బహూకరణ

ఖానాపురం సెప్టెంబర్ 17జనం సాక్షి  మండలంలోని కొత్తూరు గ్రామంలో గణపతి సెంటర్ వద్ద ఉన్న గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన ఫిజర్ బాక్స్ ( శవపేటికను ) శనివారం గ్రామ సర్పంచ్ భూస…

జిల్లా వార్తలు

తహసిల్దార్ ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు

చౌడాపూర్,సెప్టెంబర్ 17( జనం సాక్షి ): తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా చౌడాపూర్ తహసిల్దార్ మండల కేంద్రం ఆవరణలో మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి జెడ్పిటిసి రాందాస్…