Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ బహూకరణ

ఖానాపురం సెప్టెంబర్ 17జనం సాక్షి  మండలంలోని కొత్తూరు గ్రామంలో గణపతి సెంటర్ వద్ద ఉన్న గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన ఫిజర్ బాక్స్ ( శవపేటికను ) శనివారం గ్రామ సర్పంచ్ భూస…

జిల్లా వార్తలు

గుర్తురు గౌడ నూతన సోసైటీ ఎన్నిక

తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి ) మండలంలో ని గుర్తురు గ్రామ గీతా పారిశ్రమిక సహకార సొసైటీ నూతన కమిటీనీ శనివారం ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. సోసైటీ నూతన అధ్యక్షులు గా పంజాల శంకర్, ఉపాధ్యక్షులుగా ముత్యం రవితో పాటు…

suryapet

ఘనంగా పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్…

జిల్లా వార్తలు

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళిత సంఘాల నాయకులు

 ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద  వారి విగ్రహనికి  ఎంపీపీ జనగామ శరత్ రావు  జడ్పీటీసీ గుండం నర్సయ్య  పూలమాల వేసి తదుపరితెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిoస్తున్నా తెలంగాణ సచివాలయంకు…

suryapet

విమోచన దినోత్సవాన్ని సమైక్య దినోత్సవంగా జరపడం ఏంటి..?

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 :  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ సమైక్య దినంగా మార్చడం ఏమిటని..? బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్…

కామారెడ్డి

రాజకర్ల ను తరిమి కొట్టిన కొమ్రం బిమ్ చాకలి ఐలమ్మ కు జాతీయ సమెక్యనిరాజనాలు

ప్రాథమిక సహకార అధ్యక్షులు ఎగుల నర్సింలు ఎల్లారెడ్డి 17 సెప్టెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండల కేంద్రం లో వజ్రచొచ్చవాల్లో బాగంగా రెండవ రోజు శనివారం మువ్వన్నెల  జెండా ను అవిష్కరించారు అనంతరం ఆయన  మాట్లాడుతూ  మూడు రోజుల…

కామారెడ్డి

విశ్వ గురువుగా భారత్..

దేశ కీర్తి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోడీ -బిజెపి నాయకులు గంట రవికుమార్ వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి) విశ్వగురువుగా భారతదేశానికి కీర్తి తీసుకురావడానికి ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంబూని, 140 కోట్ల…

జిల్లా వార్తలు

విజేత డిగ్రీ, పి జీ.కళాశాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

మిర్యాలగూడ. జనం సాక్షి స్థానిక విజేత డిగ్రీ. పి జీ కళాశాల మరియు టాస్క్ ఆధ్వర్యంలో ఈ నెల 19 న ఆరు ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాల కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు విజేత…

ఖమ్మం

,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

ఝరాసంగం సెప్టెంబర్ 17( జనం సాక్షి ) భాజపా అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని తెలంగాణ రజక సంఘం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ డిగంబర్ తెలిపారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రైతంగా పోరాట…

జిల్లా వార్తలు

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దర్శించుకున్న సినీ నటుడు తనికెళ్ల భరణి

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 17 అల్వాల్ పట్టణ కేంద్రంలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనజిగూడ లో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తనికెళ్ల భరణి తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో…