Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

జాతీయ జెండా ఆవిష్కరణ….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- జాతీయ సమైక్యత మహోత్సవాల్లో భాగంగా శనివారం నాడు మండలంలోని శిలాంపల్లి రైతు వేదిక ఆవరణలో వ్యవసాయ విస్తరణ అధికారి భూపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ జాతీయ సమైక్యత మహోత్సవ వేడుకలో స్థానిక వైస్ ఎంపీపీ…

ఆదిలాబాద్

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 17, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ బంధువులు పురవీధుల గుండా బైక్ ర్యాలీ మరియు విశ్వకర్మ ధ్వజ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అంతరo…

జిల్లా వార్తలు

తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

మల్దకల్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు రాయచూరు పట్టణానికి చెందిన…

జిల్లా వార్తలు

వీరుల త్యాగాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలి….

టేకుమట్ల.సెప్టెంబర్17(జనం సాక్షి)నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంత స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని ఆర్ ఎన్ ఆర్  సేవాదళ్ వ్యవస్థాపకులు  కటంగూరి రాం నర్సింహారెడ్డి అన్నారు.శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం…

ఆదిలాబాద్

కాలజ్ఞానం బ్రహ్మంగారి దివ్య దృష్టికి తార్కారం.

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తెరాస సర్కార్ చేయూత. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. …. జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)  కాలజ్ఞానంతో భవిష్యత్తును మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన బ్రహ్మంగారు ప్రతి ఒక్కరికి…

జిల్లా వార్తలు

మల్లెందొడ్డిలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

మల్దకల్  సెప్టెంబర్17(జనం సాక్షి)మల్ధకల్ మండలంఎల్కూరు గ్రామీణ వికాస్ బ్యాంకు  శాఖ ఆధ్వర్యములో మల్లేందొడ్డి గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్ల గురించి…

జిల్లా వార్తలు

జాతీయ సమైక్య వజ్రోవాలలో మొక్కలు నాటిన ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి  17 సెప్టెంబరు  జనం సాక్షి ఎల్లారెడ్డి మండల అభివృద్ధి కార్యాలయం లో జాతీయ సమైక్య వజ్రచ్చోవాల లో రెండవ రోజయిన శనివారం  మహిళ ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్  మువ్వన్నెల జెండా ఎగుర వేసి అనంతరం …

జిల్లా వార్తలు

*ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు*

*బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను శనివారం బీచుపల్లి పదో బెటాలియంలో కమాండెంట్ రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.…

జిల్లా వార్తలు

నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు

నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)  సిటీ కళాశాల(A) లో జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో నగర కార్యదర్శి నితిన్,SFS కన్వీనర్ దిలీప్ ప్రజాపతి, *గ్రేటర్ హైదరాబాద్…

suryapet

ఘనంగా పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా…