Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

అదనపు డిసిపిని కలిసిన పోలే పెల్లి రంజిత్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 15, ( జనం సాక్షి ) : అదనపు డిసిపి వైభవ్ రఘనాథ్ గైక్వాడ్ ఐపిఎస్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ మండల సమ న్వయకర్త,జిల్లానాయకుడు పోలేపెల్లి రంజిత్ రెడ్డి హన్మకొండలో ని డిసిపి కార్యాలయంలో…

కామారెడ్డి

సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జాజాల చిత్రపటాలకు పాలాభి శేకం చేసిన అంబేద్కర్ సంగ నాయకులు

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 16 జనం సాక్షి.  తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పై స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీంతో శుక్రవారం ఎల్లారెడ్డి మండల…

జిల్లా వార్తలు

సభ్యత్వ నమోదు చేపట్టిన యుటిఎఫ్

జనం సాక్షి, వంగూర్: యూటీఎఫ్ సభ్యత్వ క్యాంపెన్ లో భాగంగా శుక్రవారం డిండిచింతపల్లి ఉమ్మాపూర్, నిజాంబాద్, తిప్పారెడ్డిపల్లి, సర్వారెడ్డిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రనాయకులు చిన్నయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు…

suryapet

కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహరచన కమిటీ కన్వీనర్ గా ఆర్డీఆర్

సూర్యాపేట (జనంసాక్షి): ఉప ఎన్నికలు జరుగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచార , వ్యూహరచన కమిటీ కన్వీనర్ గా మాజీమంత్రి , టీపీసీసీ సీనియర్…

జిల్లా వార్తలు

*పేద ప్రజలకు ( సీఎం.ఆర్.ఎఫ్) చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

మద్దూర్ (జనంసాక్షి ): కొడంగల్ ఎమ్మెల్యే పార్టీ  కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 130 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 లక్షల 15వేల  రూపాయల విలువగల చెక్కులను పేద ప్రజలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి …

జిల్లా వార్తలు

*కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ లో సర్వే*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (16):* గోపాల్ పేట్ మండల కేంద్రంలో ని ఎస్సీ హాస్టల్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థు ల సమస్యలపై సర్వే నిర్వహించారు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు గంధం భగత్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు…

జిల్లా వార్తలు

అపహరణకు గురైన బైక్

 ఖానాపురం సెప్టెంబర్ 16జనం సాక్షి మండల కేంద్రంలోని రాజబోయిన లక్ష్మణ్ తన బజాజ్ ప్లాటినా Ts24 C 8539  నంబర్ గల బండి గురువారం రోజున మండల కేంద్రము శివారులోని డీఎస్పీ రైస్ మిల్లు వద్ద బండి పార్క్…

జిల్లా వార్తలు

ఫోటోకు సై.. ఫిజికల్ గానై..

డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపాలని తెరాస ప్రభుత్వం భావించి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.ఇందులో భాగంగా శుక్రవారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

: స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ నాయకులు

. ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సంస్థ నారాయణపురం సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండలం సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా కామ్రేడ్…

జిల్లా వార్తలు

ఏత్యేమద్ రిపోర్టర్ జన్మదిన వేడుకలు

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్16రాయికోడ్  రాయికోడ్ మండల పరిధిలోని చిమ్మాపూర్ గ్రామంలో ఆందోల్ నియోజకవర్గం ఏత్యేమద్ రిపోర్టర్ మొహమ్మద్ సద్దాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్ట్ గా సేవలందిస్తున్న సద్దాం కు తోటి…