వాహనాలు మాయం.. వృద్ధుల ఇక్కట్లు..
– క్షేమంగా గ్రామానికి చేర్చిన సర్పంచ్ రాంబాబు శంకర్ డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని నిశ్చయించారు.అందుకు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు,సభలు…






