Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేదిలేదు :

మన్సూరాబాద్ డివిజన్ తెరాస అధ్యక్షుడు  జక్కిడి మల్లారెడ్డి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై నిప్పులు చెరిగిన జక్కిడి మ ఎల్బీనగర్ (జనం సాక్షి  )  మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పసలేని…

జిల్లా వార్తలు

కులము పేరుతో దూషించిన ఎస్సై స్రవంతి రెడ్డి పై అట్రాసిటీ కేసు పెట్టాలి.

– కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ కురవి సెప్టెంబర్-15 (జనం సాక్షి న్యూస్) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో 12- 9- 2022 రోజున ఎస్సై స్రవంతి రెడ్డి గ్రామ యువకులను మాదిగ…

జిల్లా వార్తలు

ఏజెన్సీ పరిరక్షణ మండల అధ్యక్షుడుగా మాలోత్ అనిల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 16(జనం సాక్షి ): ఏజెన్సీ పరిరక్షణ కమిటీ టేకులపల్లి మండల అధ్యక్షునిగా మద్రాస్ తండా గ్రామ నివాసి అయిన మాలోత్ అనిల్ నాయక్ ను ప్రకటిస్తూ ఆ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాలోత్…

జిల్లా వార్తలు

దేవుడి ఆవు గుద్దిన ఘటనలో ఒకరు మృతి

కోటగిరి సెప్టెంబర్ 16 జనం సాక్షి:-మండల కేంద్రానికి చెందిన పలు దేవుడు ఆవులను బందించి విడుదల చేసే క్రమంలో అపశృతి చోటుచేసుకుంది.రైతుల పంటచేనులను ఆవులు నష్టపరుస్తున్నయని గ్రామ రైతుల విజ్ఞప్తుల మేరకు గ్రామ పెద్దలు గ్రామంలోని ఆవులను అమ్మలని…

జిల్లా వార్తలు

ఈనెల 18న ఐ ఎఫ్ టి యు జిల్లా నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయండి

-ఐ ఎఫ్ టి యు. జిల్లా అధ్యక్షులు డి ప్రసాద్ టేకులపల్లి , సెప్టెంబర్ 16( జనం సాక్షి ): భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ టీ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ…

జిల్లా వార్తలు

– జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాల్లో భారీగా ర్యాలీ

ర్యాలీలో విద్యార్థులు మహిళలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి ) జాతీయ సమైక్యత తెలంగాణ ఉత్రోత్సవాలను అశ్వరావుపేటలో ఘనంగా జరిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం సరికొత్త “నీలివిప్లవానికి” నాంది.. వృత్తిదారు ప్రతి ఇంటా సంబురం….

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మత్స్యకారుల అభివృద్ది… ఏ దళారీ ప్రమేయం లేదు..పూర్తి ఉచితంగా చేప పిల్లల పంపిణీ… మత్స్యకారులను నేరుగా భాగస్వామ్యం చేసి వందల కోట్ల సంపద సృష్టి…   ఈ ఏడాది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే…

జిల్లా వార్తలు

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన అలిగి రెడ్డి

ఎల్కతుర్తి సెప్టెంబర్ 16 జనం సాక్షి హనుమకొండ జిల్లాఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందిన లొల్లేటి మమత కుటుంబాన్ని పరామర్శించిన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి లింగారెడ్డి…

జిల్లా వార్తలు

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ సభకు కదిలిన మహిళా ఉద్యోగులు

అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి ) జాతీయ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు నియోజకవర్గ స్థాయి మహిళా ఉద్యోగులు వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన సభకు తరిలారు. అశ్వరావుపేట పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ నుండి వ్యవసాయ కళాశాల…

జిల్లా వార్తలు

12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జరగబోయే సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని…