Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన కోరుట్ల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార యువకులు

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే , జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ కల్వకుంట్ల…

జిల్లా వార్తలు

భారీ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉద్యమకారుడు

సభకు తరలి వెళ్తున్న జనం అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి) తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీకి తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉద్యమకారులు ముందుకు సాగారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుండి మలి దశకు…

కామారెడ్డి

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న పాత్రికేయులపై స్మగ్లర్లు దాడి…?

కామారెడ్డి జిల్లాలో షరా మామూలుగా అక్రమ రేషన్ బియ్యం రవాణా.. – మామూలకు అలవాటు పడిన అధికారులు.. – సమాచారం గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉండగా సమాచారం ఇచ్చిన వారి పేర్లు బయటకు పంపిస్తున్నారు… – సంబంధిత…

జిల్లా వార్తలు

*డ్రైనేజీ గురించి చిన్నారి ఫిర్యాదు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణానికి చెందిన గాలిపెళ్లి మహిజ అను విద్యార్థిని ఐదవ తరగతి చదువుతున్నది , ఆమె చదువుతున్న స్కూల్ దగ్గర గల డ్రైనేజీ విషయంలో ఇబ్బంది ఉండడంతో, కోరుట్ల…

జిల్లా వార్తలు

కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం

రాయికల్ మండలం కుమ్మరి పెల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎడమల శైలేందర్ రెడ్డి గారు…

Cover Story

జై భీం.. తెలంగాణ సచీవాలయానికి అంబేడ్కర్‌ పేరు

` నూతనపార్లమెంటుకు కూడా పెట్టాలని కేసీఆర్‌ డిమాండ్‌ ` ప్రధానికి లేఖ రాస్తానన్న ముఖ్యమంత్రి ` కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ` సిఎస్‌ను ఆదేశించిన సిఎం కెసిఆర్‌ ` ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):…

Cinema

అడివి శేష్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’ డిసెంబర్ 2న విడుదల

ఈ ఏడాది మేజ‌ర్ సినిమాతో భారీ హిట్ సాధించిన హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. కొత్త టాలెంట్‌, కాన్సెప్ట్ మూవీలనును ఎంకరేజ్‌ చేయడానికి సినిమాల నిర్మాణంలో భాగమైన హీరో నాని…

Cinema

‘దొంగలున్నారు జాగ్రత్త’ గొప్ప యూనిక్ థ్రిల్లర్ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

  డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. సర్వైవల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ…

జిల్లా వార్తలు

కుమ్రం భీమ్ ఆదివాసీ, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాల్లో అత్యాధునిక వసతులను ప్రభుత్వం కల్పించినది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అత్యంత విలువైన ప్రాంతమైన బంజారా హిల్స్ రోడ్ నందు విడివిడిగా నిర్మించిన కుమ్రం భీమ్ ఆదివాసీ, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాల్లో అత్యాధునిక వసతులను ప్రభుత్వం కల్పించినది. ఈ ఆత్మగౌరవ భవనాలను ఈ…

జిల్లా వార్తలు

అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసిన  శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 15 జనం సాక్షి : అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసిన  శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి…