జడ్పీటీసీ గీకురు సతీమణిని పరామర్శించిన తెరాస నాయకులు
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 13: చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ సతీమణి కావ్య అనారోగ్యముతో భాదపడుతూ హైద్రాబాద్ లోని బస్వతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతుతున్నారు. మండల తెరాస నాయకులు మంగళవారం హాస్పిటల్ కు వెళ్లి…










