ఎస్సై స్రవంతి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 13 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి దళితుల కాలనీలో యువతరాన్ని మాదిగ నా కొడుకుల్లారా తమాషా చేస్తున్నారా అని దుర్భాషలాడిన ఎస్సై స్రవంతి రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలని అణగారిన ప్రజల హక్కులపోరాట కమిటీ ప్రధాన…









